Tag Archives: Telangana Rashtra Samithi

వైభవంగా బతుకమ్మ పండుగ
తెలంగాణ మహిళలు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకొనే బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

మేయర్ల సదస్సుకు రండి
అంతర్జాతీయ మేయర్ల సదస్సు (మెట్రో పొలిస్)ను హైదరాబాద్‌లో అక్టోబర్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు తెలిపారు.

చంద్రబాబు రాజకీయ శిఖండి
మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలిపే సత్తాలేక బలవంతంగా బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.

మంత్రిగా ఏం చేశావ్?
పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా కొనసాగిన పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ఏం చేశారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తా
టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.

ఉద్యోగులపై సీఎం వరాలజల్లు
తెలంగాణ ఉద్యోగులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల వర్షం కురిపించారు. పీఆర్సీ, హెల్త్‌కార్డులపై సానుకూలత వ్యక్తం చేయడంతోపాటు.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలలో పదోన్నతులకు శుక్రవారం జీవో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

CM KCR speech in Kaloji Narayana Rao Jayanthi
http://youtu.be/WtuIEZpWDsw?list=UUp1CmHJa82ppRClE-t1uh0A

నాలుగేండ్లలో ఇంటింటికీ నల్లా
రాబోయే నాలుగేండ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు చెప్పారు.

నాణ్యమైన విద్యకు నిరంతర పర్యవేక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల అభ్యసనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించనున్నామని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.


