Tag Archives: Telangana Rashtra Samithi

జోడేఘాట్‌లో టూరిజం సర్యూట్
గిరిజన పోరాటయోధుడు కొమురం భీం నివాసస్థలమైన ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వాటర్‌గ్రిడ్ ఏర్పాటు ప్రతిష్ఠాత్మకం
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటిగ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

అమరులారా వందనం
తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది.

రూ. 27వేల కోట్లతో వాటర్ గ్రిడ్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రపంచరికార్డు సృష్టిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

వాటర్‌గ్రిడ్‌పై నేడు కీలక నిర్ణయం !
ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్‌గ్రిడ్ ఏర్పాటులో వివిధ శాఖల ఇంజినీర్లందరినీ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సమగ్రాభివృద్ధే లక్ష్యం
రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

బడ్జెట్‌లో విద్య.. వైద్యానికి పెద్దపీట
ఉత్తర తెలంగాణకు వరంగల్ కేంద్రం. ఇక్కడ కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం దవాఖాన ఉన్నాయి. ఇక్కడే హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సమంజసం.

సురక్షిత రాజధాని కేసీఆర్ సంకల్పం
ఆ ఆశయ సాధనకు అంకితమవుదాం విశ్వనగర సాధనలో భుజం కలుపుదాం అభివృద్ధికి శాంతి భద్రతలు కీలకం మన పనితీరుపైనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇంటర్ సెప్టర్ వాహనాలు ప్రారంభించారు

ఇక అభివృద్ధి వెలుగులు
అసతోమా సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా! అన్నట్లు త్వరలోనే చీకట్లు తొలగిపోతాయి. తెలంగాణలో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతాయి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు.

చెరువుల పండుగ
చిన్ననీటి చెరువుల పునరుద్ధరణ పేరుతో ఏటా వారోత్సవాలు జరుపుకొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

