Tag Archives: Telangana Rashtra Samithi

కాప్-12 సదస్సుకు మంత్రి జోగురామన్న
దక్షిణకొరియాలో నిర్వహించే కాప్-12 అంతర్జాతీయ సదస్సుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న హాజరుకానున్నారు.

ఆంధ్రా ఆధిపత్య పోకడలు సాగనీయం
రాష్ట్రంలో ఆంధ్రా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని వారి ఆటలు సాగనీయబోమని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు.

విద్యార్థులు సరికొత్త పరిశోధనలు చేయాలి
విద్యార్థులు అత్యాధునిక పద్ధతుల్లో నూతన ఆలోచనలతో పరిశోధనలు చేసి ప్రపంచంతో పోటీ పడాలని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణం
తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణమని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు విమర్శించారు.

ఇస్తాంబుల్ తరహాలో హైదరాబాద్ అభివృద్ధి
మానవీయ కోణంలో, వారసత్వ సంపదకు విఘాతం కలుగకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

CM KCR speech about Tribal leader Komaram Bheem
http://youtu.be/37HN_ocCZfI?list=UUp1CmHJa82ppRClE-t1uh0A

Survey data to help design better welfare plans: K T Rama Rao
The recent Intensive Household Survey will go a long way in ensuring that the Telangana government departments have accurate databases, the lack of which have been plaguing them for long.

సమగ్రాభివృద్ధికే డాటాబేస్
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి డాటాబేస్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీ రామారావు అన్నారు.

కొత్తగా భీమ్ జిల్లా
క్రాంతికారుడు, గోండువీరుడు కొమురం భీమ్ నా గుండెల్లో కొలువై ఉన్నారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడిపాను. ఎంత వారించినా అందుకే ఆయన వర్ధంతికి వచ్చి నివాళులర్పించాను అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


