Tag Archives: Telangana Rashtra Samithi

ప్రాణహిత-చేవెళ్లకు భరోసా

తెలంగాణకు శుభవార్త.. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి సంసిద్ధమని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి ప్రకటించారు.


Pension beneficiaries now have a reason to smile

The happiness of poor people in Adilabad, who received the enhanced pension amount for the month of October, knew no bounds.


పటిష్టంగా పార్టీ నిర్మాణం!

పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమంతో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి ప్రజల ఆశీర్వాదంతో పాలనా పగ్గాలు చేపట్టి బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా సాగిపోతున్న ముఖ్యమంత్రి కెసిఆర్. అదే స్థాయిలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయటంపై దృష్టి సారించారు.


రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి

రాష్ర్టాలు బలహీనంగా ఉన్నంతకాలం దేశం పటిష్టంగా ఉండదని, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది.


మిషన్ కాకతీయ వేగవంతం

రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వేగం పుంజుకుంది.


అత్యుత్తమ విద్యావిధానానికి నాంది పలుకుతాం

విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరిగేలా దేశంలోనే అత్యుత్తమ విద్యావిధానానికి నాంది పలుకుతామని ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


పెద్ద మనసు చాటుకున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. రాజకీయాలు స్నేహబంధాలకు అడ్డుకావని నిరూపించారు.


కబ్జాలపై మూడోకన్ను

భూఅక్రమార్కుల విషయంలో మూడోకన్ను తెరువాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెవెన్యూ అధికారులకు సూచించారు.


నేడు ఢిల్లీకి కేసీఆర్

ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యే నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటున్నారు.