Tag Archives: Telangana Rashtra Samithi

లేటుగా వస్తే సహించేది లేదు

రాష్ట్ర సచివాలయంలోని భారీ నీటిపారుదలశాఖ విభాగంలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు.


స్వైన్‌ఫ్లూపై సీఎం కేసీఆర్ అభయం

స్వైన్‌ఫ్లూ అనేది చాలా సాధారణమైన వైరస్ అని, దీనిపై ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


నిమ్స్ కాదు.. ఎయిమ్స్

అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నల్లగొండ జిల్లాకు దక్కనుంది.


అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి

తెలంగాణ స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరైన ఈశ్వరీబాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.


జలహారం పనుల్లో జాప్యం వద్దు

జలహారం పనులు ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.


పేదల సంక్షేమమే సర్కారు ఎజెండా

రాష్ట్రంలోని పేదలు, సామాన్యుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు


గ్రీన్‌సిగ్నల్ ఇవ్వండి

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రైల్వేప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు.


CM KCR speech in Mahabubnagar

http://youtu.be/tGD4flWmzVI


CM KCR Mahabubnagar visit


త్వరలో పాలమూరు ఎత్తిపోతల

రెండు, మూడు వారాల్లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీఇచ్చారు.