Tag Archives: Telangana Rashtra Samithi

Membership drive programme (15-02-15)


యుద్ధప్రాతిపదికన జలహారం

ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలహారం పథకాన్ని రూపొందించి ఇంటింటికీ నల్లాతో మంచినీటి సరఫరాకు కంకణం కట్టుకుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


నిధులు ఇవ్వండి

పలు ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం కలుసుకోనున్నారు.


ఇక్కడి రైతులేం కావాలి?

తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన కరెంటును ఇవ్వని ఏపీ ప్రభుత్వం, సాగర్ నీటికోసం గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.


మేముసైతం..టీఆర్‌ఎస్ సభ్యత్వాలకు జన నీరాజనం

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామంటూ అనేక వర్గాలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నాయి.


దళిత పారిశ్రామికశక్తిని చాటాలి

దళిత పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.


నూరేళ్ల గోస తీరితేనే విముక్తి

శతాబ్దకాలంగా అనేక రకాల గోసపడిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన భావన నూటికి నూరుపాళ్లు రావాలంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


గులాబీకి జనహారతి

టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వాల నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. వాడవాడలా సభ్యత్వ నమోదుకు జనం భారీగా తరలివస్తుండటంతో జాతరను తలపిస్తున్నది.


దేశంలోనే ఓ నమూనాగా జలహారం

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వాటర్‌గ్రిడ్ దేశంలోనే ఓ నమూనా కానుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.