Tag Archives: Telangana Rashtra Samithi

ఇది నిరంతర జ్యోతి
ఏడు దశాబ్దాలుగా మురికికూపాలుగా మగ్గుతున్న గ్రామాలను కనీసం ఇప్పటికైనా బాగు చేసుకోకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించబోవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.

సంఘటితమవుతున్న పల్లెలు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి సభల్లో ప్రజలు సంఘటిత శక్తిని ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఊరూరా ప్రజాచైతన్యం వెల్లివిరుస్తున్నది.

గుర్తుకొస్తున్నాయి
గ్రామాల్లో నిద్ర చేస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. మా అమ్మమ్మ ఊరికి పోయినప్పుడు అప్పుడెప్పుడో నిద్రపోయేదాన్ని

మార్పుకోసం యుద్ధం సంఘటితశక్తిగా గ్రామజ్యోతిని వెలిగిద్దాం
మంచినీరు, సాగునీరు, విద్యుత్‌వంటి అంశాలు తనకు వదిలిపెట్టి గ్రామాల్లోని సమస్యలపై యుద్ధం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

రాద్ధాంతాలకు దీటైన జవాబు
విపక్షాలు చేస్తున్న అనవసర రాద్ధాంతాలకు దీటుగా సమాధానం ఇచ్చేలా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు.

సమస్యలు లేని పల్లెలే లక్ష్యం
గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన గ్రామజ్యోతితో పల్లెలన్నీ ప్రగతిపథంలో నడుస్తాయి. గ్రామాలకు మంజూరయ్యే నిధులను నిష్పక్షపాతంగా ఖర్చు చేసేందుకు, అధికారుల్లో …





