Tag Archives: Telangana Rashtra Samithi

తెలంగాణకు ప్రత్యేక హోదా బిల్లు..
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్‌కుమార్ శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు.

జీహెచ్‌ఎంసీలో మా బలం చూపిస్తాం..
రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ బలమేంటో చూపిస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి నిజామాబాద్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని, మహిళలకు సైనిక్ స్కూల్ ఏర్పాటు, రక్షణ బలగాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు.

స్ఫూర్తి ప్రతీక కేటీఆర్..
తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధితోపాటు పల్లెసీమల అభివృద్ధికి తనదైన శైలిలో కృషిచేస్తున్న రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరోసారి జాతీయస్థాయి గౌరవం దక్కింది.

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి
రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చెల్లింపులో జరుగుతున్న జాప్యం తదితర అంశాలపై కేంద్ర జౌళిమంత్రి సంతోష్ గంగ్వార్‌తో రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం బుధవారం విస్తృతంగా చర్చించింది.

ఒక్కో జిల్లాలో వారం మకాం
స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకొనేందుకు తాను త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

ప్రజల మనస్సులో ఉన్నది టీఆర్‌ఎస్సే
తెలంగాణ రాష్ట్రం ప్రజలది, టీఆర్‌ఎస్ ప్రజలపార్టీ అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు

ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాం
దిగిన కొద్దీ ఒదిగి ఉంటూ ప్రజాసేవకు పునరంకితమవుతాంఅని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు

ప్రభుత్వాన్ని దీవించిన వరంగల్ ప్రజలు..
వరంగల్ ప్రజలు ప్రభుత్వాన్ని దీవించి బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు పోవాలని టీఆర్‌ఎస్ పార్టీకి పట్టంకట్టారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

దేశానికే ఆదర్శం కావాలి..
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు పనులను నిర్ణ్ణీత గడువులోగా పూర్తిచేసి దేశానికి ఆదర్శంగా నిలువాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

