Tag Archives: Telangana Rashtra Samithi

రెండేళ్లలో వందేళ్లకు పునాది
రెండేళ్లలోనే తెలంగాణ అసాధారణమైన ముందడుగు వేసిందని, వందేళ్ల ప్రగతికి పునాదులు వేసిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

కేసీఆర్ నంబర్ వన్ సీఎం
తెలంగాణ రాష్ట్రం మరోమారు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలకు అత్యధిక స్థాయిలో జనామోదం లభిస్తున్నదని తేటతెల్లమయ్యింది.

పాలేరు విజయం చరిత్రలో రికార్డు
పాలేరు ఫలితాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు

అభివృద్ధికే ఓటు..
ఓట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు వేసి మమ్మల్ని అభివృద్ధి చేయమంటే ఎట్లా? అని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు.

ఢిల్లీలో మిషన్ కేసీఆర్
రాష్ట్రంలో కరువు సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు.

ఎవరడ్దోచ్చిన ప్రాజెక్టులు ఆపలేరు
మీరుకాదు, మీ తాత జేజమ్మలు దిగొచ్చినా, ఎన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపలేరు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.

గోదావరికి విముక్తి..
-కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమిపూజ -తెలంగాణ చరిత్రలో నవశకానికి నాంది -ఇది మరో గంగావతరణం! తెలంగాణలో నవ శకారంభం. …

కరువుపై యుద్ధం..
రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.



