Tag Archives: KCR

బీజేపీ అంటే బాబు.. జగ్గారెడ్డి పార్టీ

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. ఏపీ ముఖ్యమంత్రి బాబు.. జగ్గారెడ్డి.. పార్టీ అని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖా మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు.


చెంచుల కళ్లల్లో ఆనందం..

తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో రేగొండ మండలం చెన్నాపురం గ్రామశివారులోని 57, చిట్యాల మండలం బావుసింగ్‌పల్లిలోని 24 చెంచు కుటుంబాలకు చెందిన పలువురు నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు.


కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు దక్కొద్దు

మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించుకొని పంతం నెగ్గించుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఓటర్లకు పిలుపునిచ్చారు.


తెలంగాణ పర్యాటక లోగో ఆవిష్కరించిన సీఎం

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కొత్త లోగోను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఆవిష్కరించారు.


పేదల బస్తీలను మారుస్తాం

దళితవాడల్లో దారిద్య్రాన్ని, పేదరికాన్ని పారదోలడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


పునర్నిర్మాణంలో ముందుండాలి

తెలంగాణ ఉద్యమంలో ముందున్నట్లుగా, పునర్నిర్మాణంలోనూ జర్నలిస్టులు అగ్రభాగంలో నిలువాలని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు.


ఘనంగా కాళోజీ జయంత్యుత్సవాలు

జీవితమంతా తెలంగాణ కోసమే పరితపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంత్యోత్సవాలను ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.


వార్ వన్‌సైడే..

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై కారు దూసుకుపోతున్నది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఇతర పార్టీల దుకాణాలు ఖాళీ అవుతున్నాయి


టీఆర్‌ఎస్‌దే విజయం

మెదక్ ఉప ఎన్నిక తెలంగాణ ద్రోహులకు, తెలంగాణవాదికి మధ్య జరుగుతున్నది. ఉద్యమాల పురిటిగడ్డ అయిన మెతుకుసీమ ప్రజలకు ద్రోహుల చరిత్ర మొత్తం తెలుసు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెప్తారు అని రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు


స్మార్ట్ సిటీగా హైదరాబాద్

ఈవెంట్ ఫ్రెండ్లీ సిటీ కోసం పోలీసు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పీపుల్స్ ఫ్రెండ్లీగా తయారు చేసేందుకు ఆధునీకరిస్తున్నాం.