Tag Archives: KCR

సాగునీటి ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

నేతన్నలకు సురక్ష ప్రమాద భీమా
రాష్ట్ర పంచాయతి రాజ్ ,ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు రక్షాబంధన్ కానుక ప్రకటించారు.

ప్రజలకే జవాబుదారీ
రాష్ట్ర ఇరిగేషన్ పాలసీని త్వరలో ప్రకటించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వెల్లడించారు.

ఇది నిరంతర జ్యోతి
ఏడు దశాబ్దాలుగా మురికికూపాలుగా మగ్గుతున్న గ్రామాలను కనీసం ఇప్పటికైనా బాగు చేసుకోకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించబోవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.

సంఘటితమవుతున్న పల్లెలు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి సభల్లో ప్రజలు సంఘటిత శక్తిని ప్రదర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఊరూరా ప్రజాచైతన్యం వెల్లివిరుస్తున్నది.






