Tag Archives: KCR

దేశానికి విత్తనాలందిద్దాం..

తెలంగాణ రాష్ర్టాన్ని జాతీయస్థాయిలో విత్తన భాండాగారంగా మార్చడానికి విత్తన ఉత్పత్తి కంపెనీలు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


జిల్లా దవాఖానలు ఆధునీకరణ

రాష్ట్రంలోని జిల్లా దవాఖానలన్నింటినీ సూపర్ స్పెషాలిటీలుగా మారుస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మా రెడ్డి వెల్లడించారు.


ఎర్రవల్లి, నర్సన్నపేటలు ఆదర్శం కావాలి

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి రాష్ర్టానికి ఆదర్శంగా మారాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు


బాసటగా నిలవండి అభివృద్ధిని చూపిస్తాం

ప్రభుత్వానికి బాసటగా నిలవండి.. అభివృద్ధిని చేసి చూపిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.


మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలి..

పత్తి రైతులు కనీస మద్దతు ధర పొందేలా సీసీఐ (భారత పత్తి సంస్థ) నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులకు మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.


స్వచ్ఛ సిరిసిల్ల సాధించాం..

సిరిసిల్ల నియోజకవర్గంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని పంచాయతీరాజ్ మంత్రి కే తారకరామారావు చెప్పారు.


ఈ ఘనత ప్రజలదే

సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల స్ఫూర్తితో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మరుగుదొడ్ల నిర్మాణంలో ముందడుగు వేయాలని రాష్ట్ర భారీనీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


CM KCR speech in Assembly (30-09-15)


కలతవద్దు..కాపాడుకుంటాం..

రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.


నారాయణఖేడ్‌ దశదిశ మారుస్తాం

వచ్చే ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడిస్తే నారాయణఖేడ్ దశదిశను పూర్తిగా మార్చేస్తాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు.