Tag Archives: KCR

రాష్ట్రపతికి ఘన స్వాగతం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికోసం రాజధాని హైదరాబాద్‌కు వచ్చారు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, రాష్ట్రపతికి సాదరంగా స్వాగతం పలికారు.

ప్రమాణాలతో కూడిన విద్యే లక్ష్యం
భవిష్యత్తులో విద్యా అసమానతలు రాకుండా నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ అందించడమే తెలంగాణ సర్కార్ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.

ఖేడ్‌కు గోదావరి జలాలు..
కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను సింగూరుకు తరలించి నారాయణఖేడ్ దాహార్తిని తీర్చే దిశగా చర్యలు తీసుకుంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.

టీఆర్‌ఎస్‌కే ప్రజా దీవెన
ప్రజా సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌కే ప్రజా దీవెన లభిస్తోందని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

పాతబస్తీ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
హైదరాబాద్ పాతబస్తీని అద్బుతంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగరేస్తాం
రానున్న గ్రేటర్ ఎన్నికల్లో 80నుంచి 100స్థానాల్లో గెలిచి జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

హైదరాబాద్ ఇప్పుడు టీఆర్‌ఎస్ వైపు చూస్తుంది
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, హైదరాబాద్ ఇప్పుడు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నదన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్ ఏకగ్రీవం
కరీంనగర్‌లోని రెండు స్థానాలకూ స్వతంత్రులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మొత్తం ఆరు స్థానాలకు ఇక పోటీ లేకుండా పోయింది

నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకగ్రీవం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధులు నాలుగు చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నిన్న వరంగల్ ఎన్నిక ఏకగ్రీవమైపోగా, తాజాగా ఆదిలాబాద్, …


