Tag Archives: KCR

పేదలందరికీ పెళ్లికానుక

ప్రజల దీవెనలతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


పార్టీలకతీతంగా ప్రాంతాల అభివృద్ధి..

పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


బల్దియా బరిలో కారు ఒంటరి పోరు..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


CM KCR press meet after Cabinet Meeting(02-01-16)

https://youtu.be/wYtzooMETC0


కోటి ఎకరాలకు సాగునీరు

రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు

టీఆర్‌ఎస్ కొత్త చరిత్ర లిఖించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 12 స్థానాలకు గాను పది స్థానాలను గెలుపొంది రికార్డు సృష్టించింది.


విశ్వనగరికి కొత్తబాట

హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు


ఎల్‌ఈడీ వెలుగుల సిద్దిపేట!

ఇంటింటా ఎల్‌ఈడీ బల్బులు బిగించి విద్యుత్ ఆదాచేసి మరో రికార్డు సృష్టిద్దాం అని నియోజకవర్గ ప్రజలకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


ప్రతి హామీ నెరవేరుస్తాం

ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు.


విశ్వకేంద్రంగా హైదరాబాద్

హైదరాబాద్‌ను విశ్వకేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు