Tag Archives: Kalvakuntla Taraka rama rao
డాక్టర్లు భేష్
రాష్ట్రంలో కొవిడ్-19ను నియంత్రించడానికి వైద్య సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో పాటు కిందిస్థాయి వరకు ప్రాణాలకు తెగించి గొప్పసేవ చేస్తున్నారన్నారు.

అబ్బురపరిచే పాలన
గత 33 నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల దేశవిదేశాల్లో తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కేటీఆర్ చెప్పారు.

పారిశ్రామికవృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
కొత్త రాష్ట్రం లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే తగు సంఖ్యలో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై) ప్రతినిధి బృందం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే టీ రామారావుకు సూచించింది.

గడువులోగా ఐటీఐఆర్ పూర్తి
తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం అవసరమైన అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, సాంకేతిక సమాచార శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

హైదరాబాద్‌ను మించిన రాజధానిని నిర్మించలేరు
హైదరాబాద్ నగరాన్ని తలదన్నే రాజధానిని నిర్మించడం ఎవరి వల్ల సాధ్యం కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు.

హైదరాబాద్ అందరిదీ
హైదరాబాద్‌లో ఎన్నో కులాలు, మతాలు, రాష్ర్టాలవారు ఉన్నారని, దేశ సమగ్రతకు నిదర్శనంగా నిలిచిన ఈ నగరం అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.



