Tag Archives: IT Minister K. T. Rama Rao

ఐటీ రాజధానిగా హైదరాబాద్

హైదరాబాద్ నగరాన్ని భారతదేశ ఐటీ రాజధానిగా మారుస్తామని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


రాష్ట్రంలో టాటా సోలార్ పవర్ ప్లాంట్

రాష్ట్రంలో 200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖత వ్యక్తంచేసింది.


టీఆర్‌ఎస్ కార్యకర్త మహంకాళి కుటుంబాన్ని ఆదుకుంటాం

పార్టీ కోసం సైనికుల్లా కష్టపడుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్తల శ్రమను అధిష్ఠానం గుర్తించి వారిని అన్ని వేళలా ఆదుకుంటుందని స్పష్టంచేశారు.


40 లక్షలు దాటిన సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. అంచనాకు మించి సభ్యత్వ నమోదు అయింది.


దేశంలోనే ఓ నమూనాగా జలహారం

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వాటర్‌గ్రిడ్ దేశంలోనే ఓ నమూనా కానుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు.


30 ఏండ్లకు నీటి ప్రణాళిక

ప్రతి ఇంటికీ నల్లాద్వారా మంచినీరు అందించే పథకానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనే పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.


వాటర్ గ్రిడ్ పథకం అద్భుతం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం చాలా అద్భుతంగా ఉందని, కొత్త రాష్ట్రమైనా ఇలాంటి బృహత్తరమైన ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం అభినందించదగ్గ అంశమని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ అన్నారు.


వాటర్‌గ్రిడ్‌తో దాహార్తి తీరుస్తాం

వాటర్‌గ్రిడ్ పథకం.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక. నాలుగేండ్లలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చి ప్రజల దాహార్తి తీర్చుతాం.


రాష్ట్రప్రగతికి చేయూతనందిస్తాం

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాల కల్పన, సామాజిక పథకాల అమలుకు కార్పొరేట్ల సాయం తీసుకోవాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఓ కీలక ముందడుగు వేసింది.


టాటా భాగస్వామ్యం దిశగా..!

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి సారించిన సర్కార్.. ఆ దిశగా మరో అడుగు ముందుకు వేస్తున్నది.