Tag Archives: Home Minister Naini Narsimha Reddy

గ్రేటర్‌లోనూ ఓరుగల్లు ఫలితమే
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితమే పునరావృతమవుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.

పోలీసు ఉద్యోగాల్లో 33% మహిళలకే
పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు

ఉద్యమ కేసులపై హోంమంత్రి సమీక్ష
రాష్ట్ర సాధన ఉద్యమంలో నమోదైన కేసులను ఇప్పటికే ప్రభుత్వం ఎత్తివేసినా.. పెండింగ్‌లోనున్న కొన్ని కేసులపై గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఉపాధ్యాయులే మార్గదర్శులు
సమాజానికి ఉపాధ్యాయులే మార్గదర్శులని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చే బాధ్యత వారిపైనే ఉందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు

సురక్షిత రాజధాని కేసీఆర్ సంకల్పం
ఆ ఆశయ సాధనకు అంకితమవుదాం విశ్వనగర సాధనలో భుజం కలుపుదాం అభివృద్ధికి శాంతి భద్రతలు కీలకం మన పనితీరుపైనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇంటర్ సెప్టర్ వాహనాలు ప్రారంభించారు

కార్యకర్తలే టీఆర్ఎస్ రథసారథులు
కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీ రథసారథులని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పటిష్ఠం చేయడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఆ పార్టీలకు పుట్టగతులుండవు
రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ముంబై తరహా రవాణా వ్యవస్థ
ముంబై తరహా ప్రజారవాణా వ్యవస్థను హైదరాబాద్‌లో అమలుపర్చి బ్రాండ్‌ఇమేజ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.

రెండేండ్లలో 24 గంటల విద్యుత్
టీఆర్ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నది. పింఛన్లు, రైతుల రుణమాఫీలపై క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది

ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తాం
తెలంగాణ ఉద్యమకారులపై కేసులను త్వరలోనే ఎత్తివేస్తామని, 1969 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరువీరుల కుటుంబాలను ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

