Tag Archives: CM KCR

మక్క..వోని రైతు దీక్ష

తెలంగాణ వ్యవసాయరంగం దేశంలోనే ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నది. తెలంగాణ రైతులు యావత్‌ దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలువబోతున్నారు. నిన్నమొన్నటిదాకా ఎవరికి వారన్నట్టుగా అసంఘటితంగా ఉన్న తెలంగాణ రైతులోకం ప్రభుత్వం ఇచ్చిన ఒకే ఒక్క పిలుపునకు స్పందించి సంఘటితమయ్యారు.


కరోనాకు బెదరని సంక్షేమం

ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలి. ఎంతటి సంక్షోభం ఉన్నా సంక్షేమం ఆగొద్దు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలి.

– సీఎం కేసీఆర్‌ ఆలోచన ఇది.


నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది 360 డిగ్రీల వ్యక్తిత్వమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పీవీ మన తెలంగాణ ఠీవి అని, ఆయనో నిరంతర సంస్కరణశీలి అని కొనియాడారు.


శ్రేయోరాజ్యంగా తెలంగాణ

శ్రేయోరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంతవరకు అవిశ్రాంతంగా కృషిచేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతినబూనారు.


కరీంనగర్ కళకళలాడాలి

రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయటం లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


TRS plenary 2017


నేతన్న రాత మారుస్తాం

చేనేత కార్మికులకు కనీసం రూ.15వేల వేతనం అందేలా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.


Birthday Greetings to CM KCR