మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమైంది.

ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా వైద్యరంగంలో అనూహ్యమైన మార్పులు తెస్తూ.. సర్కారు వైద్యం పట్ల విశ్వాసం పెంచిన తెలంగాణ ప్రభుత్వం.

దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అనతికాలంలోనే దేశానికే తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రతిరూపంగా 1,82,017 కోట్ల రూపాయల భారీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించారు.
తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టారు. రైతులు, వ్యవసాయంపై ప్రధానంగా దృష్టిసారిస్తూ సంక్షేమంతోపాటు ఇతర రంగాలకు సమతూకంగా నిధులను కేటాయించారు.

బంగారు తెలంగాణను నిర్మించేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలను సంపూర్ణంగా అభివృద్ధిపథంలో నడిపించే దిశగా రూపొందించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నామని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు పేర్కొన్నారు.

రాబోయే 2019-2020 ఆర్థిక సంవత్సరం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

Chief Minister K Chandrashekhar Rao said, in the context of development of States: “I feel that piecemeal and half-hearted measures taken so far will not suffice.”
Please contribute generously to the BRS Party.