Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

KCR seeks financial freedom for States

Chief Minister K Chandrashekhar Rao said, in the context of development of States: “I feel that piecemeal and half-hearted measures taken so far will not suffice.”


టీమ్ కేసీఆర్

కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటాం.


తెలంగాణ ట్రెండ్‌సెట్టర్

అభివృద్ధిలో, ఆర్థిక నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిందని పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ ప్రశంసించారు.


కొలువుదీరిన కొత్త మంత్రులు

క్యాబినెట్‌ను విస్తరించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం మేరకు మంగళవారం మాఘ శుద్ధ పౌర్ణమి ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ పదిమందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు.


రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ నేడే

మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరిగే కార్యక్రమంలో వీరితో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. అనంతరం వీరికి శాఖల కేటాయింపు ఉంటుంది.


కాళేశ్వరం అద్భుత వరం

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అద్భుతమైన వరమని 15వ ఆర్థికసంఘం సభ్యులు కితాబిచ్చారు.


తెలంగాణ విధాత

తెలంగాణ పరిపాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షతను సమస్తదేశం వేనోళ్ల కొనియాడుతున్నది. కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాలు కూడా ఆయన అడుగుల్లో అడుగులు కలుపుతున్నాయి.


క్యాబినెట్ విస్తరణ 19న

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


ఫెడరల్‌వైపు అడుగులు

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌లో చేరేందుకు బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.


బ్రాండ్ తెలంగాణ

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం బ్రాండ్ తెలంగాణ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేవిధంగా ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.