Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

టీఆర్‌ఎస్ యోధులు వీరే!

లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే టీఆర్‌ఎస్ యోధులు ఖరారయ్యారు.


దేశం కోసం కేసీఆర్

దేశంలోని సమస్యల శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనచేస్తుంటే.. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం పదవుల గురించి ఆలోచిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.


కాంగ్రెస్ నేతలు అశక్తులు

రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.


ఫెడరల్ ఫ్రంట్ రావాలి

దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


కేసీఆర్ ఆలోచన.. దేశానికి ఆచరణ

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచన దేశానికి ఆచరణగా మారిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కే తారకరామారావు పేర్కొన్నారు.


బాబు అహంభావి!

ఏపీ సీఎం చంద్రబాబు అహంభావి అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు.


16 గెలిస్తే బంగారు తెలంగాణే..!

ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రసమితి మొత్తం 16 సీట్లు గెలిస్తే.. మిత్రపక్షం ఎంఐఎంతో కలిపి ఆ సంఖ్యను 17కు చేరిస్తే.. బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమైన అడుగు పడినట్లే.


Ready to launch national party if needed: KCR

KCR says he’s not been idle, made plans with other regional parties for country’s future


దేశం మారాలి

దేశ ఆర్థిక విధానాలు మారాలని, కొత్త పంథాలో దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.


దేశానికే తెలంగాణ ఒక మోడల్

దేశం బాగుపడాలన్నా, అంతర్జాతీయస్థాయిలో తలెత్తుకొని ముందుకు పోవాలన్నా కాంగ్రెస్, బీజేపీ.. ఈ ఇద్దరు దరిద్రులను తరిమికొట్టాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.