
2014లో తొలిసారిగా లోక్‌సభ టికెట్ ఇవ్వడమే కాకుండా భారీ మెజార్టీతో కేసీఆర్ గెలిపించారన్నారు. ఈ సారి కూడా కేసీఆర్ మళ్లీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించడం అదృష్టం అని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాలని, టీఆర్‌ఎస్ గెలుపుతో దేశ రాజకీయాల్లో పవర్ కొనసాగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించడానికి సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని పదహారు లోక్‌సభాస్థానాల్లో విజయమే లక్ష్యంగా మలి విడుత ఎన్నికల ప్రచారబరిలోకి దిగుతున్నారు.

మార్చి 1నుండి జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ప్రకటించారు.

చిత్తశుద్ధి, క్రమశిక్షణ, కష్టించేతత్వం, తెలంగాణ భావాన్ని పుణికిపుచ్చుకున్న డాక్టర్ రంజిత్‌రెడ్డిని టీఆర్‌ఎస్ బరిలో నిలిపింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా.. మాటతీరు, అన్నిఅంశాల్లో స్పష్టత ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు.

లోక్‌సభ ఎన్నికల్లో 16మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం మెడలు వంచి సాధించుకోవచ్చని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులకు టిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర బిందువు కానుందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఐదేండ్ల కిందటి వరకు దేశంలో ఓ ప్రాంతానికి చెందిన నేత. ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించిన నాయకుడు. ఇప్పుడు.. యావత్‌దేశానికి ఆదర్శవంతమైన నాయకుడు.

అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తొమ్మిదిమంది కాంగ్రెస్ నేతలు తిరిగి బలవంతంగా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడ్డారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవాచేశారు.
Please contribute generously to the BRS Party.