
యాత్రల పేరుతో గూండాలను వెంటేసుకొని ధాన్యంకొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు రైతులపై దాడులుచేయటంపై టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు.

దళితబంధు పథకం ఇక్కడితోనే ఆగదని, మిగతా వర్గాల్లోని పేదలకు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.
టీఆర్‌ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చే నెల 15వ తేదీన వరంగల్‌లో పది లక్షల మందితో తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.
దొడ్డు వడ్లు కొనరంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో.. రైతుల్లో ఆందోళనను తొలగిస్తూ సీఎం కేసీఆర్ నేనున్నానంటూ అభయమిచ్చారు.
ఏడేండ్ల స్వల్ప కాలంలోనే రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు తెలంగాణ బిడ్డగా గర్వపడుతున్నానని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు.
-టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది పండుగ -వచ్చేనెల 15న వరంగల్లో లక్షల మందితోబహిరంగ సభ -ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ …
స్వయంగా బీసీ అయికూడా బీసీ గణన గురించి ఏనాడూ మాట్లాడని నరేంద్రమోదీ, ఎన్నికలకు ముందు 2018లో బీసీ కులగణన చేపడుతామని, రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని మర్చిపోయారు.
ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేని ఉత్త మాటలు చెప్తున్న బీజేపీ పార్టీ కావాలా.. చెప్పిన ప్రతి హామీని ఆచరణలో చూపెడుతున్న టీఆర్‌ఎస్ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు.
రాష్ట్రంలో సంక్షేమ రంగంలో స్వర్ణ యుగం నడుస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు.
‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తం… ప్రాంతేతరులు దోపిడీ చేస్తే దూరం దాకా తన్ని తరుముతాం’… ఈ మాటలను చాలామంది బహిరంగసభలలో, మీడియాలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ప్రజాకవి కాళోజీ అన్న మాటలు ఇవి.
Please contribute generously to the BRS Party.