The Telangana IT association (TITA), a registered organisation with about 3,000 IT employees, has appealed to techies in the region to vote for the TRS in the upcoming elections.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004లో చెప్పింది కాంగ్రెస్సే. రాష్ట్రపతి ప్రసంగం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకసార్లు తెలంగాణ విషయంలో ఇంతకాలం మాట తప్పింది కాంగ్రెస్సే.

హుజూర్‌నగర్ నుంచి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను గెలిపించి త్యాగాల గొప్పతానాన్ని చాటాలి. శంకరమ్మ గెలవకపోతే శ్రీకాంతాచారి త్యాగానికి అర్థం ఉండదు. అత్యధిక మెజార్టీతో గెలిపించి శ్రీకాంతాచారికి ఘననివాళి అర్పించాలి.

మా ప్రాధాన్యతలు వేరు. మీ ప్రాధాన్యతలు వేరు.. మా ప్రయారిటీ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతకడం. మీ ప్రయారిటీ డబ్బులు సంపాదించుకోవడం, కాంట్రాక్టర్లకు కమీషన్లు దోచిపెట్టడం.
TRS MP Candidates List 1. Medak – Kalvakuntla Chandrashekar Rao — 2. Peddapalli – Balka …

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు బుధవారం మెదక్ పార్లమెంట్, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి మంగళవారం తన మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
సార్వత్రిక ఎన్నికలకు టీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ఇవాళ విడుదల చేసింది. 36అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడటం కష్టమని, బీజేపీతో పొత్తు పెట్టుకుని గట్టెక్కుదామనుకున్నా అది సాధ్యమయ్యే పనికాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

ఇంటి పార్టీకి రాజకీయ అస్తిత్వం ప్రబలంగా రావొద్దనే టీడీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని, అందుకే తెలంగాణ బీజేపీ నాయకులు వద్దంటున్నా ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు.
Please contribute generously to the BRS Party.