Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కోతలొద్దు…

వచ్చే మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


2014 నాటికి ఉన్న లక్షలోపు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం

రైతుల పంట రుణమాఫీపై కాంగ్రెస్, టీడీపీలు కావాలని రైతులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు.


Telangana government plans big IT push to build brand Hyderabad

HYDERABAD: After four years of political uncertainty, which ended in the creation of Telangana, attention …


IT Minister KTR’s vision for Hyderabad

By: B Krishna Mohan Responsible for making Hyderabad an attractive option for IT sector, the IT …


ఏపీ ప్యాకేజీలన్నీ.. తెలంగాణకూ ఇవ్వాలి

రాష్ర్టాలకు ప్రత్యేక హోదా కల్పించడం, పన్నుల మినహాయింపులు రెండూ వేర్వేరు అంశాలు. ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్రం ఎటువంటి ప్యాకేజీ ఇచ్చినా అవి తెలంగాణ రాష్ర్టానికి కూడా ఇవ్వాలి అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.


విత్తనోత్పత్తి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం

తెలంగాణ రాష్ర్టాన్ని విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.


పారిశ్రామికవృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

కొత్త రాష్ట్రం లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే తగు సంఖ్యలో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై) ప్రతినిధి బృందం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే టీ రామారావుకు సూచించింది.


గడువులోగా ఐటీఐఆర్ పూర్తి

తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం అవసరమైన అన్ని చర్యలు చేపడతామని రాష్ట్ర పంచాయతీరాజ్, సాంకేతిక సమాచార శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


పది రోజుల్లో.. పంటరుణ మాఫీ

సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పదిరోజుల్లోనే లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


ఎంత ఆయకట్టు పెంచామన్నదే ముఖ్యం

ప్రాజెక్ట్‌లు ఎంతవరకు పూర్తయ్యాయన్న లెక్కకన్నా ఎంత ఆయకట్టుకు నీరందుతుందనేదే ముఖ్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.