-ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణం -తొలిరోజు 117 మంది సభ్యుల ప్రమాణం .. …

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సిరికొండ ముధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు.

బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు .

రైతుల రుణమాఫీపై ఎన్ని ఇబ్బందులున్నా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు అమలుచేసే తీరుతాం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం అని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయటానికి నిపుణుల కమిటీలను, టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు భారీనీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

Plans Country’s Largest IT Incubation Centre In Hyderabad Giving a head start to the implementation …

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా కేసీఆర్ శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్నారు.

వచ్చే మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
Please contribute generously to the BRS Party.