మోదీపై తెలంగాణ రణభేరి మోగించింది. రాష్ట్రంపై అంతులేని విద్వేషం ప్రకటిస్తున్న.. అనంతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నరేంద్రమోదీ సర్కారుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమరశంఖం పూరించారు.
గాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.7 లక్షలకు చేరబోతున్నదని చెప్పా రు.
మోదీపై తెలంగాణ రణభేరి మోగించింది. రాష్ట్రంపై అంతులేని విద్వేషం ప్రకటిస్తున్న.. అనంతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నరేంద్రమోదీ సర్కారుపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు.

మల్లన్నసాగర్ కేవలం ఒక రిజర్వాయర్ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

మల్లన్నసాగర్ కేవలం ఒక రిజర్వాయర్ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

ప్రపంచంలో ఎప్పటికీ వైరస్‌లు నశించిపోవని.. వాటిని ఎదుర్కోవడానికి మనమే అన్ని విధాలా సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరు, విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశం బాగుపడాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని అన్నారు.

ఎన్నికలొస్తే చాలు.. వీళ్లు మైకు వదలరు. నోటికొచ్చినవన్నీ మాట్లాడతారు. వాగ్దానాలు గుప్పిస్తారు. వీరికి తోడు తమ కేంద్ర నాయకులను విమానాల్లో వరుసబెట్టి ఒకరి వెంట ఒకరిని దింపుతారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే సమస్యే లేదని, కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

త్యంత పురోగమనశీల, ప్రగతికామ రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ట్రానికి అండగా నిలబడాల్సిన కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తున్నదని పురపాలన, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
Please contribute generously to the BRS Party.