Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఇంటింటికీ సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో రానున్న ఐదేండ్లలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం – డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య


అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం

అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.


డెయిరీ రైతుల సమస్యలు పరిష్కరిస్తా

కరీంనగర్ డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని, కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ నర్సింహరావు, క్షీర విప్లవకారుడు డాక్టర్ వర్గీస్ కురియన్ విగ్రహాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.


బంగారు తెలంగాణే ధ్యేయం

బంగారు తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


పారిశ్రామికాభివృద్ధి రెండో దశకు శ్రీకారం

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రక్రియలో రెండోదశ ప్రారంభమైంది. వివిధ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల ఎంపిక కార్యక్రమం మొదలైంది.


ఇక మాటలు లేవు.. చేతలే

ఇక మాటలు చెప్పడం ఉండదు.. చేతలే ఉంటాయి. అభివృద్ధిలో దూసుకుపోదాం. నాలుగున్నరేండ్లలో తెలంగాణలో కరువు భూతాన్ని తరుముదాం – సీఎం కేసీఆర్


ప్రజల బాటన కేసీఆర్

బడ్జెట్ సమావేశాలు కాగానే ప్రజల్లోకి వెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నట్టుగానే ఆదివారం ఆ కార్యక్రమాన్ని చేపట్టారు.


నేడు దీక్షా దివస్

నవంబర్ 29.. అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పినదీ రోజు. ఓ వ్యక్తి సంకల్పం నాలుగుకోట్ల మందిని ఆవహించి శివమెత్తించిన సందర్భం.


ఇది చేతల బడ్జెట్

రూ.1,00,643 కోట్ల బడ్జెటరీ అంచనాలతో ప్రవేశపెట్టిన రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ, శాసనమండలి శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.


స్థానిక సంస్థల బలోపేతానికి కొత్త చట్టం!

పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టం చేశారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.