Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

విభజన పూర్తిచేయండి

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు


చెరువుల పునరుద్ధరణతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెర‌గాలి

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగేలా ఇంజినీర్లు కృషి చేయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


చౌక సేద్యానికి పరిశోధనలు తోడ్పడాలి

చౌకగా పంటల సేద్యానికి వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలు తోడ్పాటునివ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.


ఇంటర్ పరీక్షలు..మార్చి 9 నుంచే

ఇంటర్మీడియట్ పరీక్షలపై ఆంధ్ర సర్కారు సృష్టిస్తున్న గందరగోళానికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెరదించారు.


కరెంటోళ్లపై వరాల జల్లు

కరెంటోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. విద్యుత్ శాఖలోని జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు 30% ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.


60 ఏండ్లను మరిపించిన 6 నెలలు

ఆరు నెలలే! కానీ.. అరవై ఏండ్ల కష్టాలను.. వివక్షను.. రాసిపెట్టుకో.. రూపాయి కూడా ఇవ్వను.. అని విషం చిమ్మిన అనుభవాలను …


రెండేండ్లలో మిగులు విద్యుత్

రెండేండ్లలో రాష్ట్రంలో 15వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకుని, మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.


10న ఆసరా పింఛన్ల పంపిణీ

ఈ నెల 10 నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


ఇక పింఛన్ల పంపిణీ

ఈనెల 15లోపు అర్హులైనవారందరికీ ఆసరా పింఛన్లను జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


ఉస్మానియాకు పూర్వ వైభవం

క్లోరో ఫాం చికిత్సలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన ఉస్మానియా ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకొస్తామని డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ …


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.