
వచ్చే ఏడాది నాటికి నాగోబా ఆలయాన్ని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఐటీ రంగంలో పరిశోధనలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-హబ్ ఏర్పాటుకు శుక్రవారం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు.

వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఛాతీవ్యాధుల (టీబీ) దవాఖానాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు.

ప్రైవేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య సూచించారు.

రాష్ట్ర సచివాలయంలోని భారీ నీటిపారుదలశాఖ విభాగంలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు.

స్వైన్‌ఫ్లూ అనేది చాలా సాధారణమైన వైరస్ అని, దీనిపై ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

గణేశ్ నిమజ్జనోత్సవంలో ప్రతి ఊళ్లో చిన్నా, పెద్దా ఎలా ఉత్సాహంగా పాల్గొంటారో మిషన్ కాకతీయను కూడా అలాగే నిర్వహిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.

ఉపాధి హామీ పథకంలో రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు రూ.223.36 కోట్లను సత్వరమే మంజూరు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.

అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నల్లగొండ జిల్లాకు దక్కనుంది.
Please contribute generously to the BRS Party.