
పారదర్శకమైన పారిశ్రామిక విధానంతోపాటు హైదరాబాద్‌కు ఉన్న సానుకూల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న 15 ఇన్‌టేక్ వెల్‌ల నిర్మాణాలను ఈ ఏడాది మే చివరినాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర గ్రామీణ నీటిపారుదలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా నిర్వహించే చేనుకబుర్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.

రాష్ట్రంలో ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని, అందుకు రైతులకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ప్రోత్సాహం అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఫార్మా పారిశ్రామికవేత్తలకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.

స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆడబిడ్డలకు 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు కానుకగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది.

ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. కొంతమంది టైంపాస్‌కు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
Please contribute generously to the BRS Party.