Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


కొత్త సచివాలయం

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.


మంత్రి హరీశ్‌కు మిచిగాన్ వర్సిటీ ఆహ్వానం

మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అధ్యయనం చేయడానికి నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావుకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ ఆహ్వానం పంపింది.


ఖమ్మం నుంచి సూర్యాపేటకు నాలుగు లేన్ల రోడ్డు

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏ రాష్ట్రంలో చేయనటువంటి వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం సాహసంతో చేపడుతున్నది అని మంత్రి పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


పోలీసు సేవలు ప్రజలకు దగ్గరవ్వాలి

దేశ పోలీసు చరిత్రలో పెద్దసంఖ్యలో తెలంగాణ పోలీసులకు వాహనాలు సమకూర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.


పరిశ్రమలకు అన్నివిధాలా సహకారం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎదురయ్యే అవాంతరాలను తొలగిస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.


జలహారంపై ప్రతివారం సమీక్ష

రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు, పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాస్పత్రులు

వైద్యులు కష్టపడి పనిచేస్తే ప్రైవేటు కన్నా ప్రభుత్వ వైద్యశాలలే మిన్నగా ఉంటాయన్న పరిస్థితి రాష్ట్రంలో కల్పించవచ్చని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.


రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తా

రెవెన్యూశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు


షేడ్ నెట్‌తో నాలుగింతల దిగుబడి

ఉద్యానవన శాఖ ద్వారా షేడ్ నెట్ (నీడనిచ్చే వలలు) నిర్మాణాల కోసం రూ.250 కోట్లు మంజూరు చేశామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.