Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

Telangana Attracts Over Rs 2,500 Cr Investment Proposals

Telangana has attracted investment proposals worth over Rs 2,500 crore since the formation of the state on June 2, 2014.


వాటర్ గ్రిడ్ పథకం అద్భుతం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం చాలా అద్భుతంగా ఉందని, కొత్త రాష్ట్రమైనా ఇలాంటి బృహత్తరమైన ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం అభినందించదగ్గ అంశమని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ అన్నారు.


పరిశ్రమలకు ఆధార్ తరహా కోడ్

అవినీతికి తావు లేదు.. సమయం వృధాకు అవకాశం ఇవ్వం. పూర్తి పారదర్శకతే తెలంగాణ ప్రభుత్వ విధానం. పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.


జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో నిర్ధేశించిన లక్ష్యంలో దాదాపు 60శాతంపైగా పూర్తయ్యాయి.


డబుల్ బెడ్‌రూం భేష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకంలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కానుంది.


ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం

ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సంకల్పంతో ముందుకు వెళుతున్నదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.


రాష్ర్టాలకు ప్రముఖపాత్ర

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం, సహకారం, సమాన భాగస్వామ్యం తో కలిసి పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించగలమని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


ఐదు రోజుల్లో టెండర్లపై ఒప్పందం

చెరువుల మరమ్మతు పనులకు ఖరారైన టెండర్లపై ఐదు రోజుల్లో సంబంధిత కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకోవాలని అధికారులకు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆదేశించారు.


కేంద్రంనుంచి 7వేల కోట్లు

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావాల్సిన సీఎస్టీ (సెంట్రల్ సేల్స్ టాక్స్) బకాయిలను రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో మూడు విడతలుగా చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు.


ఇంటివద్దకే ఇసుక

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తామని భారీ నీటిపారుదల, మైనింగ్, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.