Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ప్రతిపక్షాలకు పచ్చకామెర్లు

పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లు ప్రతిపక్షాల ఆరోపణలున్నాయి అని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.


మా హైకోర్టు మాకే

రాష్ట్ర విభజనకోసం చేసినట్లు హైకోర్టు విభజనకు కూడా చట్టం చేయాలా? అని టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.


ఆడంబరాలొద్దు !

ఆడంబరాలకు స్వస్తి చెప్పి ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.


సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలపై జట్టుకట్టి.. యుద్ధం చేయాలి

సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, సమస్యలపై మనమే యుద్ధం చేయాలి. మనమంతా పట్టుపట్టాలి. జట్టు కట్టాలి. కుల, మత భేదాలు లేకుండా సమిష్టిగా పనిచేయాలి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


నాయకుడు.. సమన్వయకర్త!

ముందు వరుసలో తను నిలబడి.. వెంట నలుగురినీ నడిపించడం నాయకత్వ లక్షణం! కేసీఆర్ విషయంలో రాష్ట్ర సాధన ఉద్యమం దాన్ని ఆ విషయాన్ని ఎప్పుడో గమనించింది


రైతులకూ బీమా

రాష్ట్రంలో వ్యవసాయదారులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


గత వైభవం తీసుకొస్తాం..

ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసానికి గురైన చిన్ననీటి వనరులైన చెరువులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి గత వైభవాన్ని తీసుకొస్తాం. నదీ జలాలతో చెరువులను …


కార్మికులపై వరాల జల్లు

కార్మికులలో వృత్తి నైపుణ్యం పెంచడానికి జిల్లాకు ఒక స్కిల్ బిల్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి త్వరలో విధానాన్ని ప్రకటిస్తాం. – -సీఎం కేసీఆర్


నేటి నుంచి టీఆర్‌ఎస్ శిక్షణ తరగతులు

ప్రజాప్రతినిధులకు అనేక అంశాలపై విస్తృత అవగాహన కల్పించడంతోపాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకుగాను తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతులు మరికొన్ని గంటల్లో మొదలు కానున్నాయి.


అమరుల త్యాగం వెలకట్టలేం

రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగం వెలకట్టలేనిదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 47 మంది అమరవీరుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.