Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

దసరా నుంచే డబుల్‌బెడ్ రూమ్ పథకం

మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం దసరా నుంచే డబుల్‌బెడ్‌రూమ్ పథకాన్ని ప్రారంభిస్తామని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.


ప్రతిపక్షాలది గుడ్డి వ్యతిరేకత

ప్రతిపక్ష నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.


తెలంగాణ వైపు విదేశీ కంపెనీల చూపు..

భారతదేశంలోకి అడుగుపెట్టే పలు కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.


అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూడాలి

సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూడాలి: ఎంపీ కే కవిత


కొత్త పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 1,533 కొత్త పరిశ్రమలు వచ్చినట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.


కేజీ టు పీజీ.. కేసీఆర్ కలల ప్రాజెక్టు

కేజీ టు పీజీ ఉచిత విద్య ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.


సాగునీటి ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


నేతన్నలకు సురక్ష ప్రమాద భీమా

రాష్ట్ర పంచాయతి రాజ్ ,ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు రక్షాబంధన్ కానుక ప్రకటించారు.


మూడేండ్లలో నిరంతర విద్యుత్ సరఫరా

మూడేండ్లలో రెప్పపాటు అంతరాయం లేకుండా అత్యంత మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకుంటున్నామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.


ప్రజలకే జవాబుదారీ

రాష్ట్ర ఇరిగేషన్ పాలసీని త్వరలో ప్రకటించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.