Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

తెలంగాణ డయాగ్నస్టిక్స్

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీ కే తారకరామారావు చెప్పారు.


కాళేశ్వరానికి జలసమ్మతి

అద్భుత ప్రణాళికతో అందరి ప్రశంసలందుకుంటున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అన్ని అవరోధాలనూ అధిగమించింది.


చరిత్రాత్మక రైతుబీమా

నా జీవితంలో చేసిన అతి గొప్పపని రైతులందరికీ రైతుబంధు జీవితబీమా పథకం కల్పించడమే అని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


ప్రతి పేదింటా.. సీఎం కేసీఆర్ పెద్ద కొడుకు

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇండ్లు కట్టిస్తున్నది. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమంకోసం.. ప్రతి పేదవాడి ఇంటిలో సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా పనిచేస్తున్నారు – మంత్రి శ్రీ తన్నీరు హరీశ్‌రావు


సకలజనుల సౌభాగ్యం

సకల జనుల సౌభాగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.


సాగులో సాటిలేదు

కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయి నీళ్లు రావడం మొదలైతే.. దేశంలోనే వ్యవసాయంలో ప్రథమశ్రేణి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు.


ఇది కేసీఆర్ శకం

ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాలుగేళ్లుగా ప్రతిరంగాన్ని పునఃసమీక్షిస్తూ,క్షుణ్ణంగా చర్చిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకుసాగుతున్నారు.


రైతుబంధు ప్రభుత్వం

గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండుగలా మార్చితే.. దానిని పండగ చేసి చూపుతున్నది తెలంగాణ ప్రభుత్వం.


దేశం చూపు తెలంగాణ వైపు

వృద్ధులు, వితంతు, ఒంటరి, దివ్యాంగులు, బోధకాలు బాధితులు, వృద్ధ కళాకారులు, బీడీకార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి, ఏకైక రాష్ట్రం తెలంగాణే.


ఆయకట్టు నిండుగ.. సాగు పండుగ

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణాలకోసం నాలుగేండ్లుగా రేయింబవళ్లు జరుగుతున్న పనులు తెలంగాణ రైతాంగంలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.