Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

బతుకమ్మ’తో భరోసా

80 రంగుల్లో చీరలు..సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 80 రంగుల్లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు.


విభజన హామీలు నెరవేర్చాలి

విభజన చట్టంలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు అమలుచేయలేదని ఎంపీ వినోద్ విమర్శించారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు


పవర్‌ఫుల్ తెలంగాణ

రాష్ట్రం ఏర్పడిన తొలినాటి నుంచే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొంటూ..విద్యుత్‌రంగంలో అంచెలంచెలుగా ముందుకు సాగుతూ.. .. దేశంలోని అన్ని రాష్ర్టాల నోటివెంట ఔరా..! ఇదెలా సాధ్యమైంది? అనిపిస్తూ..ముందుకు వెళ్తుంది.


గురుకులాల్లో వెయిట్ లిస్ట్

తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కును పకడ్బందీగా అమలుచేస్తున్నామని ఎంపీ, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత ఏపీ జితేందర్‌రెడ్డి చెప్పారు.


నేతకు చేయూత

రాష్ట్రంలో నేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు సహకరించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు.


నిరంతర పోరాట పార్టీ టీఆర్‌ఎస్

పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పడేకాకుండా నిరంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్ ఎంపీలందరం ఢిల్లీలో పోరాటం చేస్తున్నామని ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత చెప్పారు.


పరిశ్రమల్ని విస్తరిస్తాం

గ్రామీణ పారిశ్రామీకరణతో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలను విస్తరించి, యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది – మంత్రి శ్రీ కేటీఆర్


గొలుసుకట్టే ఆయువుపట్టు!

కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువుపట్టుగా మార్చుకొని తెలంగాణలోని సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.


అర్హులందరికీ రైతుబీమా

రాష్ట్రంలోని 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయసున్న రైతులందరికీ రైతుబంధు జీవితబీమా పథకాన్ని వర్తింపజేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు కృషిచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


సర్కారు దవాఖానలకు కార్పొరేట్ కళ

రాష్ట్రవ్యాప్తంగా బోధనా దవాఖానలు, జిల్లాస్థాయి, ఏరియా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని హంగులతో ముస్తాబయ్యాయి.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.