Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

అంతటా కేసీఆర్ ప్రభంజనం

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు సానుకూల వాతావర ణమే! పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కేసీఆర్ పాలనపైనే చర్చ జరుగుతున్నది!


తెలంగాణపై రాహుల్‌ది మొసలికన్నీరు

స్థానిక కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన అబద్ధాల స్క్రిప్ట్‌ను రాష్ట్రంలో పర్యటించిన రాహుల్‌గాంధీ చదివి వినిపించారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.


సిరిసిల్లలో.. తారకమంత్రం!

యజమానులుగా మారిన కార్మికులు వస్త్ర పరిశ్రమకు ఇస్తున్న రాయితీలు యజమానులకే లాభం చేకూరుస్తున్నాయని భావించిన ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. …


కూటమి వస్తే చీకటిరోజులే..

మోదీ, సోనియా, రాహుల్, అమిత్‌షాలు రాజకీయ పర్యాటకులు. కేసీఆర్ ఒక్కరే పక్కా లోకల్.


కాంగ్రెస్ బతుకే కమీషన్లు!

ప్రాజెక్టుల నిర్మాణంలో కమీషన్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు.


ప్రజాకూటమికాదు.. దగాకూటమి

కాంగ్రెస్, టీడీపీలు మ్యానిఫెస్టోల విడుదలకే పరిమితమని, వాటిని అమలుచేయవని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు.


రాజకీయ టూరిస్టులను నమ్మొద్దు

తెలంగాణ శాసనసభ ఎన్నికలను అడ్డుపెట్టుకొని రాష్ర్టానికి పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.


ఉద్యమ బెబ్బులి తెలంగాణ

ఆరు నూరైనా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించి తీరుతానని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.


రోజుకు 48 గంటల కరంట్ ఇస్తారేమో!

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ కాంగ్రెస్ పార్టీ సోయి లేకుండా హామీల మీద హామీలు గుప్పిస్తున్నదని మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు.


అభివృద్ధి ఆగిపోవద్దనే ముందస్తుకు..

చంద్రబాబు తెలంగాణ దుష్మన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.