
స్థానిక కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన అబద్ధాల స్క్రిప్ట్‌ను రాష్ట్రంలో పర్యటించిన రాహుల్‌గాంధీ చదివి వినిపించారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

యజమానులుగా మారిన కార్మికులు వస్త్ర పరిశ్రమకు ఇస్తున్న రాయితీలు యజమానులకే లాభం చేకూరుస్తున్నాయని భావించిన ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. …

మోదీ, సోనియా, రాహుల్, అమిత్‌షాలు రాజకీయ పర్యాటకులు. కేసీఆర్ ఒక్కరే పక్కా లోకల్.

ప్రాజెక్టుల నిర్మాణంలో కమీషన్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్, టీడీపీలు మ్యానిఫెస్టోల విడుదలకే పరిమితమని, వాటిని అమలుచేయవని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలను అడ్డుపెట్టుకొని రాష్ర్టానికి పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.

ఆరు నూరైనా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించి తీరుతానని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ కాంగ్రెస్ పార్టీ సోయి లేకుండా హామీల మీద హామీలు గుప్పిస్తున్నదని మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు.

చంద్రబాబు తెలంగాణ దుష్మన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు.

ప్రధాని నరేంద్రమోదీ విదేశాలకు వెళ్లడం తగ్గించుకొని దేశంలో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయి. హెలికాప్టర్‌లో తిరుగడం కాదు, నేలపైకి దిగి ప్రజలతో మాట్లాడితే తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమిటో తెలుస్తది.
Please contribute generously to the BRS Party.