Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న కేటీఆర్

తెలంగాణభవన్‌లో సోమవారం ఉదయం 11.56 గంటలకు కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.


ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదు

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ఫిబ్రవరిలో చేపట్టనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు.


ఎమ్మెల్యే కేటీఆర్ కి పార్టీ నాయకుల శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ గారికి పార్టీ నాయకుల శుభాకాంక్షల వెల్లువ


ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం

పార్లమెంట్ ఎన్నికల్లో మరింత సమన్వయంతో ముందుకు వెళ్లాలన్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్


టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కీల‌క బాధ్య‌త‌లు ద‌క్కాయి.


ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించారు.


ముఖ్యమంత్రిగా మరోసారి నేడు కేసీఆర్ ప్రమాణం

రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణం స్వీకరించనున్నారు.


దేశమంతటా రైతుబంధు

తెలంగాణలో అమలుచేస్తున్న పంటపెట్టుబడి సాయం పథకం రైతుబంధును దేశవ్యాప్తంగా అమలుచేస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


జయహో కేసీఆర్

ఇది కేసీఆర్ సునామీ! ఇది గులాబీ ప్రభంజనం! ఇదీ తెలంగాణ ఆత్మగౌరవం! జయహో కేసీఆర్!! ఇది యావత్ తెలంగాణం ఉప్పొంగిన గుండెలతో చేసిన నినాదం!


కేసీఆర్ సునామీ

ఇది కేసీఆర్ సునామీ! ఇది గులాబీ ప్రభంజనం! ఇదీ తెలంగాణ ఆత్మగౌరవం!! ఒకే ఒక్కడై గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న కేసీఆర్..


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.