Author Archives: BRSpartyonline

ఏకగ్రీవంగా టీఎస్‌ బీ‘పాస్‌’

ఇంటి నిర్మాణ అనుమతులను సరళతరం చేసే టీఎస్‌బీపాస్‌ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రవేశపెడుతూ దాని విశేషాలను, ప్రభుత్వ బాధ్యతలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, అక్రమార్కులపై చర్యలు.. ఇలా బిల్లులో పొందుపరిచిన అన్ని విషయాల గురించి కూలంకషంగా వివరించారు.


విభజన చట్టం హామీలు నెరవేర్చాలి

దేశ సమస్యలతోపాటు తెలంగాణ రాష్ట్ర సమస్యలను కూడా పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తుతామని లోక్‌సభ టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులే కాకుండా దేశంలో ప్రస్తుత సమస్యలు కూడా పరిగణనలోకి తీసుకొని వాటన్నింటిపై చర్చించాలని డిమాండ్‌ చేశారు.


జనం చూస్తున్నారు

రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న మహాసంకల్పంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రెవెన్యూశాఖలో ఉన్నతాధికారులు మొదలు కిందిస్థాయి ఉద్యోగి వరకు సమిష్టిగా, సానుకూల దృక్పథంతో పనిచేస్తూ, ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.


ప్లానింగ్‌.. విజనింగ్‌.. డిజైనింగ్‌

-హెచ్‌ఎండీఏలో ఈ మూడింటిపై దృష్టిపెట్టండి -టీఎస్‌ బీపాస్‌ చట్టంతో మార్పులు అనివార్యం -సిద్ధంగా ఉండాలని సూచించిన మంత్రి కేటీఆర్‌ హెచ్‌ఎండీఏ …