Author Archives: BRSpartyonline

మార్కెట్లు ఉంటాయి

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయచట్టాలతో దేశంలో మార్కెటింగ్‌ వ్యవస్థ ఎలా రూపాంతరం చెందినా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


ఈ ఏడాది చివరికి పాలమూరు

వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


కొడంగల్‌ కొత్త కొత్తగా!

వెనుకబడిన కొడంగల్‌ నియోజకవర్గానికి కొత్తరూపు తెచ్చే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నారు మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు. దత్తత సెగ్మెంట్‌లో ప్రగతి పరుగులు


త్వరలో కొత్త ఐటీ పాలసీ

ప్రభుత్వం అమలుచేస్తున్న ఐటీ విధానం రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని, భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను సృష్టించిందని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


తెలంగాణ సూపర్‌

మానవాభివృద్ధి సూచీలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని నీతిఆయోగ్‌ ప్రశంసించింది. గతంలో ఈ విషయంలో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం 3వ స్థానానికి ఎదగటాన్ని ప్రత్యేకంగా అభినందించింది.


జిల్లాల్లోనూ ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్‌

పేదలకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్లను భవిష్యత్‌లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


ఖమ్మంలో గులాబీ జెండా ఎగరాలి

‘ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఐక్యం గా ఉండాలి. ఖమ్మం గుమ్మం మీద గులాబీజెండా రెపరెపలాడాలి’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.


ఇది ఊహించని అద్భుతం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.