Author Archives: BRSpartyonline

కొలువుల భర్తీకి తొలిగిన అడ్డంకి

రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలకు ఇంతకాలంగా ఉన్న ప్రధానమైన అడ్డంకి తొలిగిపోయింది. జోన్ల వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది.


వారంలోగా 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు

ప్రభుత్వ ఆసుపత్రులకు వారంలోగా 4 లక్షలకుపైగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుధవారం రెమిడెసివిర్‌ ఉత్పత్తిదారులతో మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపారు


TRS Party Public meeting in Achampet


TRS Party Public Meeting || Warangal


పట్టణాలకు ఐటీ

హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకూ విస్తరిస్తున్నామని పురపాలక, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.


మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు

2019-20 సంవత్సరానికిగాను కేంద్రం ప్రకటించిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ సశక్తికరణ్‌ పురస్కారాల్లో రాష్ట్రానికి 12 అవార్డులు లభించాయి.


స్వరాష్ట్రంలోనే విద్యుత్తుకాంతులు

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి ప్రారంభించారు.


కేసీఆర్‌ బాటలో సాగుతా..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాటలో సాగుతూ తండ్రి నోముల నర్సింహయ్య ఆశయాలను సాధిస్తానని నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ తెలిపారు.