Author Archives: BRSpartyonline

దళితబంధు దేశానికే పాఠం
ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన విధంగానే.. దళితబంధు విజయవంతానికి గట్టిగా పట్టుబడతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

దళితబంధు మీరు తేగలరా?
కాంగ్రెస్, బీజేపీ నేతలు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితబంధు లాంటి కార్యక్రమాన్ని అమలుచేయగలుగుతారా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు నిలదీశారు.

దళితవాడలకు కదలండి
సమాజంలో అట్టడుగున ఉన్న దళితుల సంక్షేమంకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని విజయవంతంచేయటానికి పార్టీ శ్రేణులు దళితవాడలకు కదలాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

ప్రజా ద్రోహి రేవంత్‌రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్య ద్రోహి అని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

సమగ్రాభివృద్ధే సంకల్పం
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతున్నది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అది చరిత్రలో నిలిచిపోతుంది.

దళిత మహోద్యమం
వచ్చే మూడు నాలుగేండ్లలో రాష్ట్రంలోని దళితవాడలన్నీ బంగారుమేడలు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. తెలంగాణను చూసి భారత దళితజాతి మేలుకోవాలన్నది తన కల అన్నారు.





