Author Archives: BRSpartyonline

విద్యుత్ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటాం
తెలంగాణ రైతులను ముంచడానికి, ప్రజలు చీకట్లో మగ్గాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుట్రలు పన్ని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
తనకు ఎలాంటి సోకులు లేవని, అభివృద్ధి సోకు ఒకటే ఉందని చమత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి అధికారులు అక్రమాలకు తావులేకుండా కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్.

హార్డ్‌వేర్ హబ్‌గా హైదరాబాద్
హర్డ్‌వేర్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం అత్యంత అనువైన ప్రాంతమని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు అన్నారు.

కేంద్రం నుంచి భారీగా నిధులు తెండి
తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు దృష్టి సారించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

మీ ఇండ్లకు కరెంటు వద్ద్దా?
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)ను రద్దు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పనిచేయని అధికారులపై చర్యలు
ప్రతిభ కనబరిచిన అధికారులకే పట్టం కడుతాం.. పనిచేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు

పాలమూరుపై ప్రత్యేక దృష్టి
పాలమూరు జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది.




