Author Archives: BRSpartyonline

ఫాస్ట్‌కు కమిటీ
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకాన్ని పటిష్టంగా అమలుపరిచేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది.

సీఎం కేసీఆర్‌కు డిప్యూటీ మహమూద్ అలీ ఇఫ్తార్ విందు
పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ఈదుల్ ఫిత్ పండుగ సందర్భంగా డిఫ్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

శబ్ద శాసనుడు మా సినారె
తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ సీ నారాయణరెడ్డి శబ్ద శాసనుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు.

భూ పంపిణీకి జోరుగా ఏర్పాట్లు
స్వాతంత్య్ర దినోత్సవం నాడు దళితులకు భూపంపిణీ పథకం ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలంగాణలో విప్రోను విస్తరిస్తాం
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు తెలంగాణ రాష్ర్టాన్ని వేదికగా మార్చుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

అండగా మేముంటాం..
మాసాయిపేట రైల్వే ప్రమాద ఘటనలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంనాడు ఆర్థిక సహాయాన్ని అందజేసింది.

ఆ బస్సులను సీజ్ చేయండి
రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు పాటించని పాఠశాలల బస్సులను సీజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు.




