Author Archives: BRSpartyonline

మోదీ నిజ స్వరూపం ఇదీ.. యువతా మేలుకో!

నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ ఏలుబడిలో దేశ భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టబడింది.


మునుగోడులో మోతమోగాలె.. మంత్రి కేటీఆర్‌

మునుగోడులో మోత మోగించాలని, ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి.. టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.


హిందీ.. రుద్దుడేంది.. ఒత్తిడి చేయటం రాజ్యాంగ విరుద్ధమే

దేశ ప్రజలపై బలవంతంగా హిందీభాషను రుద్దాలని అనుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ తప్పుపట్టారు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.


రగులుతున్న జవాన్‌.. కుంగుతున్న కిసాన్‌

దేశాన్ని రక్షించే జవాన్‌ ఈ రోజు అగ్నిపథ్‌లో నలిగిపోతూ రగిలిపోతున్నడని.. దేశానికి అన్నం పెట్టే కిసాన్‌ మద్దతు ధర లేక కుంగిపోతున్నడని సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు


మీరే ఈ దేశ భవిత మేలుకో యువత

నవ భారత నిర్మాణానికి యువతరం చైతన్యవంతంగా అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


గిరిజన కోటా 10 శాతం..

షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు రిజర్వేషన్లు పెంచుతామన్న హామీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిపూర్ణం చేశారు.


మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శం

సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు


విద్యుత్తు ఉత్పత్తిలో ‘డబుల్‌’ ధమాకా

రాష్ట్ర ఆవిర్భావం నాటికి మన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు. 8 ఏండ్లలో ఇప్పుడది 17,305 మెగావాట్లకు చేరుకున్నది.


తెలంగాణ సచివాలయానికి బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.