Author Archives: BRSpartyonline

జూటా, జుమ్లా బీజేపీపై ఛార్జ్ షీట్

మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని ధనబలంతో కొనాలనుకుంటున్న జూటా, జూమ్లా బీజేపీపై ఛార్జ్ షీట్


కర్ణాటకలో కల్లుకు కాటు.. గౌడన్నకు చేటు

కర్ణాటకలో కల్లుగీత వృత్తికి ఉరితాడు పేనిన బీజేపీ.. తెలంగాణలో వృత్తిదారులను ఆదుకుంటామంటూ ఉత్తమాటలు చెప్తున్నది.


మునుగోడులో టీఆర్‌ఎస్‌కే బంపర్‌ మెజార్టీ

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు బంపర్‌ మెజార్టీ ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు


ఇది చేతల సర్కార్‌.. చేనేతల సర్కార్‌

తెలంగాణలో చేతల ప్రభుత్వం- చేనేతల ప్రభుత్వం అధికారంలో ఉన్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.


గ్రీన్‌ ప్లేస్‌ ఆఫ్‌ వర్షిప్‌గా యాదాద్రి ఆలయానికి అవార్డు

అత్యుత్తమ పర్యావరణ అనుకూల ఏర్పాట్లకు ఐజీబీసీ గుర్తింపు
ఇది మన ఆధ్యాత్మిక వారసత్వానికి గొప్ప గౌరవం: సీఎం కేసీఆర్‌


బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోంది.. నిప్పులు చెరిగిన కేటీఆర్

బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసింది. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసింది అని టీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


రూ.3 వేల పింఛన్‌ మోసం.. దగా

తెలంగాణ ఏర్పడినప్పటినుంచే రాష్ట్రాన్ని కించపరుస్తూ మోదీ మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు. నల్లగొండ, మునుగోడు మీద సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమ, బీజేపీ నేతలకు, మోదీకి ఎందుకు ఉంటుంది?