Author Archives: BRSpartyonline

మా ఎంసెట్ మేమే నిర్వహిస్తాం

ఎంసెట్ పరీక్షను తాము సొంతంగానే నిర్వహించుకొంటామని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు.


తల్లీబిడ్డల సంక్షేమంకోసం ఆరోగ్య లక్ష్మి

రాష్ట్రంలోని తల్లీబిడ్డల సంక్షేమంకోసం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారం ఇచ్చేందుకు ఆరోగ్య లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చింది.


హలో నేను..మీ సీఎంని..

హలో..: మన మహానగరం ఎలా ఉండాలనుకుంటున్నారు..?ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మీ సలహా చెప్పండి. ప్రభుత్వం ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడానికి చర్యలు తీసుకుంటోంది.


సన్నబియ్యం దారిమళ్లిస్తే జైలుకే

ప్రభుత్వ పాఠశాలలకు అందజేస్తున్న సన్నబియ్యాన్ని అక్రమంగా దారిమళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదుచేసి జైళ్లకు పంపుతామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు.


ఇంటర్‌నెట్ హీరో కేసీఆరే..

-గూగుల్ ట్రెండ్స్‌లో వెల్లడి.. వెనుకబడ్డ చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరిలో ఇంటర్‌నెట్ హీరో కేసీఆరేనని గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేసింది. …


మూడేండ్లలో మిగులు విద్యుత్

వచ్చే మూడేండ్లలో రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విద్యుత్‌శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.


జలహారంపై జాప్యంవద్దు

రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టిన తెలంగాణ జలహారం పథకాన్ని నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు.


వడ్డీలేని రుణాలను కొనసాగించేందుకు నిర్ణయం: మంత్రి కేటీఆర్

వడ్డీలేని రుణాలను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కే.తారక రామారావు తెలియజేశారు.


బాబుమియా చెప్పాడు..నేను పాటించాను..

తండ్రి ఆస్తులిస్తానన్నా.. ఆయన తీసుకోలేదు.. అప్పుగా డబ్బు తీసుకున్నాడు.. అదీ ముందుగానే తీర్చే గడువు చెప్పిమరీ..


కలలు నిజమవుతున్న వేళ..!

ఒక తల్లి ప్రసవ వేదనను భరించి, పండంటి బిడ్డను కని, తన జీవితం సార్ధకమైందని పరవశిస్తుంది. ఒక తండ్రి ఆ బిడ్డను ప్రయోజకున్ని చేసేందుకు తన సకలశక్తులను ఒడ్డి ధన్యుడవుతాడు.