Author Archives: BRSpartyonline

షేడ్ నెట్‌తో నాలుగింతల దిగుబడి

ఉద్యానవన శాఖ ద్వారా షేడ్ నెట్ (నీడనిచ్చే వలలు) నిర్మాణాల కోసం రూ.250 కోట్లు మంజూరు చేశామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


సిర్పూర్ అభివృద్ధికి వంద కోట్లు

వెనుకబడిన సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు అదనంగా కేటాయిస్తామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హామీ ఇచ్చారు.


తెలంగాణ ముఖచిత్రం మారనుంది

పారదర్శకమైన పారిశ్రామిక విధానంతోపాటు హైదరాబాద్‌కు ఉన్న సానుకూల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


మే చివరికి ఇన్‌టేక్ వెల్స్

వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న 15 ఇన్‌టేక్ వెల్‌ల నిర్మాణాలను ఈ ఏడాది మే చివరినాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర గ్రామీణ నీటిపారుదలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.


KCR in Republic Day Celebrations


రేడియోలో చేను కబుర్లు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా నిర్వహించే చేనుకబుర్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.


ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాలి

రాష్ట్రంలో ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని, అందుకు రైతులకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ప్రోత్సాహం అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


పెట్టుబడులతో తరలిరండి

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఫార్మా పారిశ్రామికవేత్తలకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.


స్వైన్‌ప్లూ పై భయం వద్దు

స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.


వచ్చే ఏడాది 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆడబిడ్డలకు 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు కానుకగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.